ఫొటో’.. తలరాతను మార్చేసింది! | Upside Down Wedding Photographer Reveals His Story | Sakshi
Sakshi News home page

ఫొటో’.. తలరాతను మార్చేసింది!

Apr 21 2018 2:04 PM | Updated on Mar 21 2024 6:42 PM

‘‘జీవితంలో మరుపురాని గుర్తులంటే పెళ్లి ఫొటోలే కదండి! అందుకే వాటిని మరికాస్త వినూత్నంగా తియ్యాలనుకుంటాను. ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌గా కొత్త తరహాలో ఆలోచించక తప్పదుమరి!’’ అంటున్నాడు 23 ఏళ్ల విష్ణు. చెట్టు పైకెక్కి తలకిందులుగా వేలాడుతూ ఫొటోలు తీసిన ఆ వీడియో ఏ రేంజ్‌లో వైరల్‌ అయిందో మీరంతా చూసే ఉంటారు. విచిత్ర విన్యాసాలు చేస్తూ అతను తీసిన తలకిందులు ఫొటో.. ఇప్పుడతని తలరాతను మార్చేసింది. సోషల్‌ మీడియా పుణ్యమాని ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయిన విష్ణుకు ఇప్పుడు ఆఫర్లమీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయట!

Advertisement
 
Advertisement
Advertisement