పోలవరం.. టీడీపీ చర్చకు సిద్ధమా: ఉండవల్లి | undavalli arunkumar comment on polavaram | Sakshi
Sakshi News home page

Dec 9 2017 11:38 AM | Updated on Mar 22 2024 11:27 AM

పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న విధానాలను కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తప్పుబట్టారు. ప్రాజెక్టు పనులు పూర్తికాకుండానే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించిందని ఆయన అన్నారు. పోలవరం పనులపై కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సర్కారు తప్పుడు నివేదికలు ఇచ్చిందని తెలిపారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement