మేడ్చల్‌లో దారుణం: హత్యచేసి.. కాల్చి బూడిద చేసి

జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ఇద్దరిని దారుణంగా హత్య చేసి, అనంతరం కాల్చిబూడిద చేసిన ఘటన కలకలం రేపింది. మృతులను వరంగల్‌కు చెందిన  సుశ్రుత, ఆరు నెలల ఆమె కుమారుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల మేరకు.. వరంగల్‌ జిల్లా బొల్లికుంట గ్రామానికి చెందిన సుశ్రుత అనే యువతి రెండు సంవత్సరాల క్రితం జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడూరు గ్రామానికి చెందిన రమేష్‌ అనే యువకుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top