కంచి ఆలయంలో పోలీసుల దాష్టీకం | Two die during Athi Varadar festival in Kancheepuram | Sakshi
Sakshi News home page

కంచి ఆలయంలో పోలీసుల దాష్టీకం

Jul 4 2019 9:33 AM | Updated on Mar 21 2024 8:18 PM

కాంచీపురంలో అత్తి వరదరాజ స్వామి ఆలయం వద్ద మహిళా పోలీస్‌ దాడి చేయడంతో రాజమండ్రికి చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలవగా.. పోలీసుల ఓవరాక్షన్‌ కారణంగా ఓ ఆటో డ్రైవర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కాంచీపురంలో అత్తి వరదరాజ స్వామి దర్శన మహోత్సవం కనులపండువగా సాగుతోంది. స్వామి దర్శనం కోసం రాజమండ్రికి చెందిన శక్తి ఆకాశ్‌ అనే యువకుడు తల్లి నాగేశ్వరితో కలిసి సోమవారం కాంచీపురం వెళ్లాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement