ఐపీఎల్‌ క్రేజ్‌.. బుకీల అరెస్టు | Two betting Bookies Arrested in Guntur | Sakshi
Sakshi News home page

May 12 2019 7:50 PM | Updated on Mar 22 2024 10:40 AM

 ఐపీఎల్‌కు ఎంత క్రేజ్‌ ఉంటుందో మాటల్లో చెప్పక్కర్లేదు. అందులోనూ ఫైనల్‌ మ్యాచ్‌ అంటే అటు క్రీడాభిమానులకు పండగే పండగ. వాళ్లతో పాటు బుకీలు కూడా అంతే సంబరాలు చేసుకుంటారు. వందల కోట్ల రూపాయల్లో ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై పందేలను బుకీలు నిర్వహిస్తుండటంతో వారిపై పోలీసులు నిఘా పెట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement