ఆర్టీసీ సమ్మె: వేతనాల కేసు వాయిదా | TSRTC Strike: High Court Postponed Its Verdict On 19th November | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మె: వేతనాల కేసు వాయిదా

Nov 14 2019 4:53 PM | Updated on Nov 14 2019 5:46 PM

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైకోర్టులో సాగుతున్న విచారణ మరోసారి వాయిదా పడింది. ఆర్టీసీ కార్మికుల వేతనాల కేసును ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. అనంతరం ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణ చేపట్టింది. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement