‘రైతు బీమా’ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం | TRS Government Releases Rythu Bheema Guidelines | Sakshi
Sakshi News home page

‘రైతు బీమా’ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

Jun 20 2018 9:57 AM | Updated on Mar 21 2024 7:53 PM

రైతు శ్రేయస్తే తమ ధ్యేయమంటూ ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతు బీమా’ పథకం మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. ‘రైతు బంధు గ్రూప్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌’ పేరుతో పథకం అమలు చేయనుంది

Advertisement
 
Advertisement
Advertisement