ఇక నీ పాలన 60 రోజులే.. : సుధాకర్ బాబు
40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే సీఎం చంద్రబాబునాయుడు, 40 ఏళ్ల యువకుడి ముందు కుప్పిగంతులు వేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలు ప్రకటిస్తే చంద్రబాబు దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు