మహారాష్ట్రలో భారీ పేలుడు: ముగ్గురి మృతి   | Three Dead, Several injured in tarapur industrial explosion | Sakshi
Sakshi News home page

Mar 9 2018 11:29 AM | Updated on Mar 21 2024 7:54 PM

మహారాష్ట్రలోని పాల్గర్‌లో గురువారం అర్ధరాత్రి భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. బోయిసార్‌ - తారాపూర్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌లోని నోవాపెనే స్ఫెషాలిటీస్‌ లిమిటెడ్‌లో పేలుడు సంభవించడంతో భారీగా మంటలు ఎగిసిపడి ఇతర యూనిట్లకి మంటలు వ్యాపించాయి. పేలుడు ప్రభావంతో 12 కిలోమీటర్ల పరిధిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement