గోవిందరాజ స్వామి ఆలయ దొంగ అరెస్ట్‌ | A Thieve Was Arrested By Tirupathi Police Regarding Of Theft In Temple | Sakshi
Sakshi News home page

Apr 23 2019 4:59 PM | Updated on Apr 23 2019 5:04 PM

రెండు నెలల క్రితం తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో చోరీకి గురైన మూడు కిరీటాలను రికవరీ చేసినట్లు తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. తిరుపతిలో ఎస్పీ అన్బురాజన్‌ విలేకరులతో మాట్లాడుతూ... చోరీ చేసిన వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు చెప్పారు. నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాకు చెందిన ఆకాశ్‌ ప్రకాశ్‌గా గుర్తించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement