అతీత శక్తులు ఉన్నాయా...? | These eerie space ‘sounds’ recorded by NASA | Sakshi
Sakshi News home page

Oct 31 2017 1:41 PM | Updated on Mar 20 2024 12:01 PM

ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే విషయాన్ని నాసా ప్రకటించింది. విశాల చీకటి అంతరిక్షంలో మనషికి తెలియని.. అతీత శక్తులు.. వాటి ధ్వనులను నాసా గుర్తించిం‍ది. శాటిలైట్ల ప్రయాణంలో రికార్డు చేయబడిన ధ్వనులను.. నాసా తాజాగా విడుదల చేసింది. నాసా విడుదల చేసిన ఆడియో టేపుల్లో అతీతశక్తుల ధ్వనులను స్పష్టంగా వినవచ్చును.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement