పోలింగ్‌ బూత్‌లో మహిళా కానిస్టేబుల్‌‌పై దాడి | Tension In Ramakrishnapuram MPTC ZPTC Election Polling Booth | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ బూత్‌లో మహిళా కానిస్టేబుల్‌‌పై దాడి

May 14 2019 5:56 PM | Updated on Mar 22 2024 11:17 AM

చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామంలో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్‌ బూత్‌లో మహిళా కానిస్టేబుల్‌, వ్యవసాయ శాఖ ఏఓ చెంపచెళ్లు మనిపించడంతో వివాదం చెలరేగింది. వివరాలు.. చింతకాని వ్యవసాయ శాఖ ఏఓ, పోలింగ్‌ బూత్‌లో మొదటగా మహిళా కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement