మంత్రులు, ఎమ్మెల్యేల మెట్రో రైడ్‌... | Telangana Ministers Travel from Mettuguda to Nagole in Hyderabad Metro Rail | Sakshi
Sakshi News home page

Nov 25 2017 11:08 AM | Updated on Mar 21 2024 8:52 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదగా ప్రారంభం కానున్న మెట్రో రైలులో మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సహా, పలువురు మంత్రులు శనివారం మెట్రో రైలులో ప్రయాణించారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌ నాగోల్‌ మెట్రో స్టేషన్‌ నుంచి మెట్టుగూడా వరకు 8 కి.మీ. మార్గంలో రైలులో ప్రయాణించడంతోపాటు.. మెట్రో స్టేషన్లు, రైలు పనితీరును తెలుసుకున్నారు. మంత్రులతోపాటు ఎంపీలు, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, మీడియా ప్రతినిధులు సైతం ఈ ట్రయల్‌ రన్‌లో పాల్గొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement