సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా యోగా తరగతులను గురువారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రారంభించారు. గవర్నర్ దంపతులిద్దరూ రాజ్‌భవన్ పరివారంతో కలిసి యోగా తరగతులలో పాల్గొన్నారు. ప్రతి రోజూ ఉదయం 5.30 నుంచి 6.30 వరకూ సంక్షేమ భవన్‌లో నిర్వహించే యోగా తరగతులకు సిబ్బంది, వారి కుబుంబసభ్యులు తప్పక పాల్గొనాలని ఈ సందర్భంగా గవర్నర్ కోరారు.
యోగా చేస్తేనే బెటర్
Sep 19 2019 4:36 PM | Updated on Sep 19 2019 4:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement