స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సోమవారం డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌తో భేటీ అయ్యారు. తమిళనాడు పర్యటనలో ఉన్న కేసీఆర్‌ ఇవాళ సాయంత్రం చెన్నైలోని అళ్వార్‌పేటలోని స్టాలిన్ నివాసానికి వెళ్లారు. స్టాలిన్‌ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను సాదరంగా స్వాగతం పలికి లోపలకు తీసుకువెళ్లారు. ఈ సమావేశంలో  డీఎంకే సీనియర్ నాయకులు దురైమురుగన్, టీఆర్‌బాలు, టీఆర్‌ఎస్‌ నేతలు సంతోష్‌, వినోద్‌ పాల్గొన్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top