విద్యార్థులకు చుక్కలు చూపించిన నీట్‌ నిబంధనలు | Students late by one minute not allowed to appear NEET exam in Telugu States | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు చుక్కలు చూపించిన నీట్‌ నిబంధనలు

May 7 2018 7:16 AM | Updated on Mar 21 2024 10:47 AM

నీట్‌ నిబంధనలు విద్యార్థులకు చుక్కలు చూపించాయి. పరీక్ష కేంద్రాల కేటాయింపు నుంచి నిమిషం ఆలస్యం నిబంధన దాకా.. బూట్లు, గడియారాల వంటివాటితోపాటు చెవి కమ్మలు, గాజులు, ఉంగరాలు, కాలిపట్టీలను కూడా అనుమతించకపోవడంతో నానా గందరగోళం నెలకొంది. పరీక్షా కేంద్రాల్లో తనిఖీలతో అభ్యర్థులు భయాందోళనకు గురయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement