అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.20 వేల లోపు డిపాజిట్లు చెల్లింపు | State government issued orders for agrigold victims | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.20 వేల లోపు డిపాజిట్లు చెల్లింపు

Oct 27 2019 3:40 PM | Updated on Mar 21 2024 11:38 AM

అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.20 వేల లోపు డిపాజిట్లు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం ఇప్పటికే రూ.1,150 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. తొలుత రూ.263.99 కోట్లు విడుదల చేస్తూ అక్టోబర్‌ 18న ఉత్తర్వులిచ్చింది. తొలి దశలో రూ.10 వేలలోపు డిపాజిట్లు చెల్లించాలని భావించింది. అయితే, అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలంలో జాప్యం జరుగుతున్నందున రూ.20 వేల లోపు డిపాజిట్లు చెల్లించి, వీలైనంత ఎక్కువ మంది బాధితులను ఆదుకోవాలని నిర్ణయించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement