ఆకలి చావులను తరిమి కొట్టాలి,పేదరికాన్ని నిర్మూలించాలి అనే ఆయన సంకల్పమే ఆహార ధాన్యాల కొరతతో బాధపడే భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి చేర్చింది. ఆయన మరెవరో కాదు భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎమ్‌ఎస్ స్వామి నాథన్. ఆయన పుట్టిన రోజు సందర్భంగా సాక్షి డాట్ కామ్ అందిస్తున్న ప్రత్యేక కథనం.
హరిత విప్లవ పితామహుని బర్త్ డే స్పెషల్
Aug 7 2019 12:44 PM | Updated on Aug 7 2019 1:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement