రాష్ట్ర సీఈవో జాబితాలో ఆరుగురు ఐఏఎస్‌లు | Six IASs in the State CEO list | Sakshi
Sakshi News home page

రాష్ట్ర సీఈవో జాబితాలో ఆరుగురు ఐఏఎస్‌లు

Oct 30 2017 8:21 AM | Updated on Mar 20 2024 3:38 PM

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణకు కొత్త సీఈవోగా ఎవరిని నియమిస్తుందనేది ఐఏఎస్‌ అధికారుల్లో ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి రాష్ట్రంతోపాటు, విభజన అనంతరం రెండు రాష్ట్రాలకు భన్వర్‌లాల్‌ సీఈవోగా కొనసాగారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement