బిగ్‌బాస్‌ విజేతగా రాహుల్ | Singer Rahul Sipligunj Wins Bigg Boss 3 Telugu Title | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ విజేతగా రాహుల్

Nov 4 2019 8:34 AM | Updated on Mar 22 2024 11:17 AM

3 నెలల క్రితం ప్రారంభమై వివాదాలు, సంవాదాలతో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్‌బాస్‌–3 షో విజేతగా గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ నిలిచారు. దీంతో ఆయన రూ.50 లక్షల నగదు బహుమతిని దక్కించుకున్నారు. అండర్‌డాగ్‌గా బిగ్‌హౌస్‌లోకి ఎంటర్‌ అయిన రాక్‌స్టార్ రాహుల్‌ .. విన్నర్‌గా కాలర్ ఎగరేశాడు. దీంతో టైటిల్ ఫెవెరెట్‌గా హౌస్‌లో సందడిచేసిన పటాకా శ్రీముఖి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా రూ.50లక్షల నగదు బహుమతిని, బిగ్‌బాస్‌ ట్రోఫిని రాహుల్‌ అందుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement