తాళం పగులగొట్టి లోపలికి వెళ్లిన సంగీత | Sangeetha Tries to break doors after Family court order | Sakshi
Sakshi News home page

Jan 11 2018 7:16 PM | Updated on Mar 21 2024 6:14 PM

 అత్తమామలు, భర్త తనను వేధిస్తున్నారంటూ 54 రోజులుగా సంగీత దీక్ష చేసిన ఇంటి వద్ద గురువారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లేందుకు సంగీత ప్రయత్నించారు. శ్రీనివాసరెడ్డి, సంగీతల కేసును విచారించిన మియాపూర్‌ ఫ్యామిలీ కోర్టు ఆమెను ఇంట్లోనే ఉండనివ్వాలని, నెలకు రూ. 20 వేలు భరణంగా చెల్లించాలని తీర్పు చెప్పింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement