ఇరాన్- అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో చోటుచేసుకున్న ఉక్రెయిన్ విమాన ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన 13 ఏళ్ల ర్యాన్ పౌర్జామ్.. తన తండ్రి గొప్పతనాన్నిగుర్తు చేసుకున్నాడు. తన తండ్రి మన్సూర్ పౌర్జామ్ ఓ బలమైన, సానుకూలమైన భావజలం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. గత బుధవారం కెనడా రాజధాని ఒట్టావా నగరంలోని కార్లెటన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మన్సూర్ పౌర్జామ్ స్మారక సమావేశంలో ర్యాన్ పౌర్జామ్ ప్రసంగించాడు. తన తండ్రి గురించి మాట్లాడుతూ.. ‘నా జీవితంలో ఇప్పటివరకు మా తండ్రి మన్సూర్ పౌర్జామ్ చేసే పనిలోగాని.. చేతలు, మాటల్లోగాని ఎటువంటి ప్రతికూలతలు ఎదుర్కొన్నట్లు నేను చూడలేదు.
176 మంది మృతి: ‘నా తండ్రి సజీవంగా ఉన్నారు’
Jan 20 2020 4:59 PM | Updated on Jan 20 2020 5:04 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement