జనసేన కాదు.. భజన సేన | roja commented on pavan kalyan | Sakshi
Sakshi News home page

Dec 8 2017 8:56 AM | Updated on Mar 20 2024 5:15 PM

సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ది జనసేన కాదు, భజన సేన అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా విరుచుకుపడ్డారు. గురువారం పోలవరం ప్రాజెక్టు యాత్రకు వచ్చిన అమె మీడియాతో మాట్లాడారు. తల్లి తెలుగుదేశం పార్టీ అయితే జనసేన పిల్ల టీడీపీ అని విమర్శించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement