తేలిన పంచాయతీ రిజర్వేషన్ల లెక్కలు

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల లెక్కలు కొలిక్కి వచ్చాయి. పంచాయతీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఏ విధంగా ఖరారు చేయాలన్న దానిపై జిల్లా కలెక్టర్లు, డీపీవోలకు పంచాయతీరాజ్‌ శాఖ మార్గదర్శకాలు పంపింది. రిజర్వేషన్ల ఖరారుకు అనుసరించాల్సిన ఫార్ములాను ఇందులో పొందుపరిచారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగానే వివిధ స్థాయిల్లోని రిజర్వేషన్లను లెక్కించాలని సూచించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top