గిన్నిస్‌ రికార్డుకెక్కిన రియల్‌ లైఫ్ ‘ఐరన్‌ మ్యాన్‌’ | real life iron man sets jet suit speed record | Sakshi
Sakshi News home page

Nov 11 2017 1:36 PM | Updated on Mar 21 2024 8:47 PM

అచ్చం ఐరన్‌ మ్యాన్‌ సినిమాలో హీరోలానే జెట్‌ సూట్‌ వేసుకొని గాలిలో ప్రయాణించి బ్రిటిషర్‌ రిచర్డ్‌ బ్రౌనింగ్‌ రియల్‌ లైఫ్‌ ‘ఐరన్‌ మ్యాన్‌’ అనిపించుకున్నారు. రిచర్డ్‌ ప్రపంచంలోనే వేగంగే పయనించే రియల్‌ లైఫ్‌ ఐనన్‌ మ్యాన్‌. జెట్‌ ఇంజన్‌ పవర్‌ సూట్‌తో ఆయన గంటకు 51.53 కిలో మీటర్ల వేగంతో గాలిలో ప్రయాణించి గిన్నిస్‌ రికార్డ్‌లో ఎక్కారు. ఈ ప్రయత్నం ఇంగ్లాండ్‌లోని రీడింగ్‌ సరస్సుపై చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement