‘సిరిసిల్ల’ చైర్‌పర్సన్‌ రాజీనామా | Rajanna Sircilla chairperson resigns | Sakshi
Sakshi News home page

‘సిరిసిల్ల’ చైర్‌పర్సన్‌ రాజీనామా

Mar 18 2018 8:07 AM | Updated on Mar 20 2024 5:24 PM

సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సామల పావని శనివారం తన పదవికి రాజీనామా చేశారు. మున్సిపల్‌ పరిధిలో పనులు చేసే కాంట్రాక్టర్లు పర్సంటేజీలు ఇవ్వకుండా కౌన్సిలర్లను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement