రివెంజ్ కోసమే నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి హజీపూర్‌లో వరుస హత్యలకు పాల్పడ్డాడని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్ రెడ్డిపై 2015లో బొమ్మలరామారంలో ఓ అమ్మాయిని ఈవ్‌టీజింగ్ చేసినట్లు కేసు నమోదైందని, అప్పుడు పెద్దలు రాజీ చేశారన్నారు.