ప్రజా సంక్షేమమే పార్టీ లక్ష్యం | Public welfare is the YSRCP goal | Sakshi
Sakshi News home page

Mar 13 2018 7:36 AM | Updated on Mar 22 2024 11:06 AM

రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, పార్టీ గెలుపు ఖాయం అని పార్టీ శాసనసభాపక్షం ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమాగా చెప్పారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement