మహానాడుకు వెల్లువెత్తిన ఎన్‌ఆర్‌ఐల వ్యతిరేకత | Protest against TDP Mahanadu in Dallas | Sakshi
Sakshi News home page

మహానాడుకు వెల్లువెత్తిన ఎన్‌ఆర్‌ఐల వ్యతిరేకత

May 29 2018 7:31 AM | Updated on Mar 21 2024 7:54 PM

అమెరికాలో తొలిసారిగా డల్లాస్‌లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి నిరసన సెగ తగిలింది. అమెరికా నలుమూలల నుండి వంద మందికి పైగా తెలుగు ఎన్‌ఆర్‌ఐలు డల్లాస్ లో జరుగుతున్న మహానాడు వద్దకి నిరసన తెలపడానికి వచ్చారు. మహానాడు ఎందుకు ఇక్కడ పెట్టామో అని  పేరు చెప్పడానికి ఇష్టపడని ఇండియా నుండి వచ్చిన టీడీపీ నాయకులు వాపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement