పోలీసులు చేయి చేసుకున్నారు : ప్రియాంక | Priyanka Gandhi Complaint Against Lucknow Police | Sakshi
Sakshi News home page

పోలీసులు చేయి చేసుకున్నారు : ప్రియాంక

Dec 28 2019 8:29 PM | Updated on Mar 21 2024 8:24 PM

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లక్నో పోలీసులపై ఫిర్యాదు చేశారు.  కాంగ్రెస్ 135వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా  శనివారం లక్నోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రియాంక గాంధీ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే కార్యక్రమం అనంతరం పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన సందర్భంలో ఇటీవల చోటుచేసుకున్న ఆందోళనలో గాయపడ్డవారిని పరామర్శించేందుకు ప్రియాంక బయలుదేరారు. అయితే ఆమె వెళ్లడానికి వీళ్లేదంటూ అక్కడి పోలీసులు రోడ్డుపైనే అ‍డ్డుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement