అనాథ చిన్నారులతో చిందేసిన హిరోయిన్ | Priyanka Chopra Dancing With Orphanage Kids | Sakshi
Sakshi News home page

అనాథ చిన్నారులతో చిందేసిన హిరోయిన్

Aug 20 2018 2:56 PM | Updated on Mar 22 2024 11:13 AM

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ల ఎంగేజ్‌మెంట్ శనివారం సంప్రదాయబద్ధంగా ముంబైలో జరిగిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి నిక్‌, పిగ్గీ చాప్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement