అక్టోబర్ 2 నాటికి స్వచ్చ భారత్ సంపూర్ణం కావాలి | President Kovind says demonetisation was an important step, lauds GST | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 2 నాటికి స్వచ్చ భారత్ సంపూర్ణం కావాలి

Jan 31 2019 11:57 AM | Updated on Mar 22 2024 11:31 AM

అవినీతి రహిత పాలనకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. నిరుపేదలకు సైతం వంటగ్యాస్‌, విద్యుత్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. నవభారత నిర్మాణానికి ప్రభుత్వం కృషిసాగిస్తుందన్నారు.  పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడంతో గురువారం బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement