అడవి తల్లినే నమ్ముకున్న మూగజీవాలు కీకారణ్యంలోనే ప్రాణాలు విడుస్తున్నాయి. అప్పుడు అమెజాన్ అడవులు.. ఇప్పుడు ఆస్ట్రేలియా అడవులు.. అగ్నికి ఆహుతి అవుతూ మూగజీవాలను పొట్టనపెట్టుకుంటున్నాయి. ఆస్ట్రేలియాలో కొన్ని నెలలుగా అడవులు అగ్నికి ఆహుతవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అడవులను అంటుకున్న మంటలు దగ్గరిలోని పట్టణాలకు చేరుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ విపత్తును ఎదుర్కోవడం ఆస్ట్రేలియాకు ‘అగ్ని’ పరీక్షగా మారింది. ఓవైపు అధికారులు అడవుల్లో మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తుండగా, మిగతా దేశాలు అగ్నికి ఆహుతవుతున్న మూగజీవాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కార్చిచ్చు ఆగాలంటే.. వర్షం రావాల్సిందే
Jan 6 2020 5:25 PM | Updated on Mar 21 2024 8:24 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement