ఫ్రాన్స్‌లో ఉగ్రదాడి..ముగ్గురు మృతి

అనుమానిత ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాది ఒకరు ఫ్రాన్స్‌లో పేట్రేగిపోయాడు. ఒక్కరోజే మూడు చోట్ల దాడులకు పాల్పడి ముగ్గురిని బలిగొన్నాడు. తొలుత ఓ కారును హైజాక్‌ చేసి అందులో ప్రయాణిస్తున్న వ్యక్తిని చంపి డ్రైవర్‌ను గాయపరిచాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top