ఆ యాచకుని సంపాదన పది లక్షలు.. | Police Found Worth Rs 10 Lakh In Dead Beggar Shanty in Govandi | Sakshi
Sakshi News home page

ఆ యాచకుని సంపాదన పది లక్షలు..

Oct 7 2019 4:27 PM | Updated on Mar 21 2024 11:35 AM

రోడ్లపై, రైల్వే స్టేషన్లలో, ఇతర ప్రాంతాల్లో బిక్షాటన చేసే వారిని చూసి.. చాలా మంది చిరాకు పడుతుంటారు. కానీ వారిలో కొందరి సంపాదన చూస్తే మనం షాక్‌కు గురికావాల్సిందే. ఎందుకంటే ఇటీవలి కాలంలో కొంతమంది యాచకులు కూడా లక్షల్లో కూడబెట్టిన ఘటనలు వెలుగుచూసిన సంగతి విదితమే. తాజాగా ముంబైలో ఓ యాచకుని ఇంట్లో పది లక్షల రూపాయలు లభించాయి. అలాగే అతనికి ఆధార్‌తో పాటు పాన్‌కార్డు కూడా ఉండటం గమనార్హం.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement