గోవులకన్నా మేము అధ్వాన్నమా ? | police action in bhu | Sakshi
Sakshi News home page

Sep 25 2017 2:47 PM | Updated on Mar 21 2024 8:49 PM

బనారస్‌ యూనివర్శిటీలో శనివారం నాడు తమకు తగిన భద్రత కల్పించాలంటూ నినదించిన విద్యార్థినలపై పోలీసులు పాశవికంగా దాడి జరపడంతో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు ఆదివారం నాడు కూడా కొనసాగడంతో సోమవారం నుంచి యూనివర్శిటీకి ముందస్తు సెలవులు ప్రకటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement