మధ్యవర్తికి తావులేదు-మోదీ | PM rejects scope for third party mediation in Kashmir | Sakshi
Sakshi News home page

మధ్యవర్తికి తావులేదు-మోదీ

Aug 27 2019 8:23 AM | Updated on Aug 27 2019 8:28 AM

కశ్మీర్‌ విషయంలో మూడో దేశం మధ్యవర్తిత్వానికి ఎటువంటి అవకాశం లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కశ్మీర్‌తోపాటు ఇతర ద్వైపాక్షిక అంశాలను భారత్, పాక్‌లు చర్చించుకుని పరిష్కరించుకుంటాయని, ఈ విషయంలో మరో దేశాన్ని ఇబ్బందిపెట్టడం తమకు ఇష్టం లేదని పేర్కొన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement