‘సోదరా సోదరీ మణులారా.. హైదరాబాద్‌కు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ అంటే సర్ధార్ వల్లభాయ్ పటేల్ గుర్తుకు వస్తారు. నిజాం సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన పటేల్‌కు వీరభూమి నుంచి ప్రణమిల్లుతున్నాను. తెలంగాణ విమోచనంలో అమరులైన వీరులకు జోహార్లు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నా అభినందనలు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంద’ని మోదీ తెలుగులో ప్రసంగించారు.