మోదీ–మాక్రాన్‌ పడవ విహారం | PM Narendra Modi, French President Emmanuel Macron take Varanasi boat ride | Sakshi
Sakshi News home page

Mar 13 2018 9:08 AM | Updated on Mar 20 2024 5:04 PM

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ దంపతులతోపాటు ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించారు. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ కేంద్రంలో ఏర్పాటుచేసిన చేనేత ప్రదర్శనను సందర్శించారు. ఇక్కడి కళాకారుల హస్తకళలు, భాదోహి కార్పెట్ల గురించి ప్రపంచ ప్రఖ్యాత బనారసీ చీరల ప్రత్యేకత గురించి మాక్రాన్‌కు మోదీ వివరించారు. అనంతరం డీడీయూ ఓపెన్‌ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన చిత్రకూట్‌ నాటకాన్ని (రాముడి 14ఏళ్ల వనవాసాన్ని ప్రతిబింబించే) తిలకించారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement