బస్టాండ్‌లో పంది దాడి.. ముగ్గురికి గాయాలు | Pig Attacked On Passengers In Sanga Reddy Bus Station | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌లో పంది దాడి.. ముగ్గురికి గాయాలు

Apr 18 2019 7:39 PM | Updated on Apr 18 2019 7:44 PM

జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో ఓ అడవి పంది గురువారం హల్‌ చల్‌ చేసింది. బస్టాండ్‌లోకి వచ్చి ప్రయాణికుల్ని పరుగులు పెట్టించింది. అకస్మాత్తుగా ప్రయాణికులపై దాడి చేసి ముగ్గుర్ని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనలో ఓ మహిళ చేతికి తీవ్రగాయమైంది. ఆర్టీసీ సిబ్బంది వెంటనే స్పందించి అడవి పందిని రాళ్లతో బయటకు తరిమికొట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement