జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి లోకేశ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ముంటే లోకేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి.. ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. లోకేశ్ మీద జనసేన తరఫున ఒక కార్యకర్తను నిలబెడతామని, ఎవరు గెలుస్తారో చూద్దామని పవన్ అన్నారు.
Jul 8 2018 4:36 PM | Updated on Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement