పరిటాల దౌర్జన్యకాండ | Paritala Sunitha Insulted By Dwcra Women | Pasupu Kumkuma Scheme | Sakshi
Sakshi News home page

పరిటాల దౌర్జన్యకాండ

Feb 5 2019 7:22 AM | Updated on Mar 22 2024 11:10 AM

జిల్లాలోని రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలో నిర్వహించిన పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పరిటాల సునీత వర్గీయులు రెచ్చిపోయారు. ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసేందుకు ప్రమాణం చేయాలని జారీ చేసిన హుకుంను నిరాకరించిన డ్వాక్రా మహిళలపై పరిటాల వర్గీయులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు మహిళలకు గాయాలయ్యాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement