ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్)లో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు కీలక వ్యక్తులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. సోమవారం ముదిమెల సురేంద్రనాథ్ బాబును అరెస్టు చేశారు. తొలి నుంచి ఈ కేసులో డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మల తర్వాత వెలుగులోకి వచి్చన పేరు సీనియర్ అసిస్టెంట్ సురేంద్రనాథ్‌దే. సురేంద్రనాథ్‌ని అరెస్టు చేస్తామని ఆదివారం ఉదయమే ఏసీబీ అధికారులు ప్రకటించారు.
తీగలాగితే కదులుతున్న డొంక
Oct 1 2019 8:23 AM | Updated on Oct 1 2019 8:29 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement