నూజివీడులో ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధిని ఆత్మహత్య | Nuziveedu Triple IT Student Suicide In Hostel Room | Sakshi
Sakshi News home page

నూజివీడులో ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధిని ఆత్మహత్య

Sep 1 2019 8:58 PM | Updated on Mar 20 2024 5:24 PM

బాయ్‌ ఫ్రెండ్‌తో వీడియో కాలింగ్‌ మాట్లాడుతూ ఓ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కృష్ణా జిల్లాలోని నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. తూర్పు గోదావరి జిల్లా గోకవరానికి చెందిన ఆర్‌. భాగ్యలక్ష్మి అనే విద్యార్థిని నూజివీడులోని ట్రిపుల్‌ ఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ 3వ సంవత్సరం చదువుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement