సంచలనాలకు, వివాదాలకు మారు పేరుగా నిలిచారు తృణమూల్ కాంగ్రెస్ యువ ఎంపీలు నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తి. సినిమా రంగం నుంచి అది కూడా అతి చిన్న వయసులోనే పార్లమెంటుకు ఎన్నికయ్యి రికార్డు సృష్టించిన వీరు.. ప్రతి నిత్యం ఏదో ఓ వార్తతో మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. వీరిలో నుస్రత్ జహాన్ ముస్లిం. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి హిందూ సంప్రదాయ పద్దతిలో నుదుట సింధూరం, చీర ధరించి హాజరయ్యి విమర్శల పాలయ్యారు. అయితే తనను విమర్శించే వారిని పెద్దగా పట్టించుకోరు నుస్రత్. ఈ క్రమంలో తాజాగా ఈ యువ ఎంపీలు మరోసారి వార్తాల్లో నిలిచారు. పశ్చిమ బెంగాల్‌లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బెంగాల్ ప్రజలు దుర్గమాత పూజ కోసం సిద్ధమవుతున్నారు.
డాన్స్‌తో అదరగొట్టిన యువ ఎంపీలు
Sep 19 2019 8:19 PM | Updated on Sep 19 2019 9:15 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement