అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో సుదీర్ఘకాలం గడిపి రికార్డు సృష్టించిన మహిళా వ్యోమగామి క్రిస్టీనో కోచ్‌కు తన కుటుంబ సభ్యుల నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది. అమెరికాకు చెందిన ఆమె గతేడాది మార్చి 14న ఐఎస్‌ఎస్‌కు వెళ్లగా గత గురువారం భూమి మీద ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెక్సాస్‌లోని తన ఇంటికి చేరుకున్న క్రిస్టీనో తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. ‘‘ఎవరు ఎక్కువగా ఎగ్జైట్ అయ్యారో తెలియదు.