బాలయ్య బిత్తిరిపర్వం.. మరో కార్యకర్తకు షాక్..
సీఎం చంద్రబాబునాయుడు బావమరిది, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ బిత్తిరిచర్యల పర్వం కొనసాగుతోంది. కారణం ఏమిటో తెలియదు కానీ.. ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు. అభిమానంతో బాలయ్యను దగ్గరిగా చూసేందుకు ప్రజలు వచ్చినా.. పార్టీ కార్యకర్తలు వచ్చినా ఆయన ఊరుకోవడం లేదు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి