హత్య కేసులో జైలుకు.. 14 ఏళ్ల తర్వాత డాక్టర్‌గా..! | From Murderer To Doctor After 14 Years Of Jail Time | Sakshi
Sakshi News home page

హత్య కేసులో జైలుకు.. 14 ఏళ్ల తర్వాత డాక్టర్‌గా..!

Feb 15 2020 4:36 PM | Updated on Mar 22 2024 11:10 AM

కర్ణాటకలోని ఓ డాక్టర్‌ అరుదైన ఘనత సాధించాడు. కలాబురాగికి చెందిన సుభాష్‌ పాటిల్‌ అనే వ్యక్తి డాక్టర్‌ కోర్సు చేస్తుండగా ఓ హత్య కేసులో జైలు పాలయ్యాడు. 14 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన అతను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. వివరాల్లోకెళ్తే.. సుభాష్‌ పాటిల్‌ అనే వ్యక్తి 1997లో ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందాడు. 2002 వారి పక్కింట్లో ఉండే పద్మావతి అనే మహిళతో ప్రేమలో పడ్డాడు. కానీ ఆమెకు అప్పటికే వివాహం కావడంతో వీరి వ్యవహారం భర్తకు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement