బాలికపై టీడీపీ నేత కొడుకు లైంగిక దాడి | Molestation cases on TDP Leader Son In Guntur District | Sakshi
Sakshi News home page

బాలికపై టీడీపీ నేత కొడుకు లైంగిక దాడి

Jun 18 2018 11:41 AM | Updated on Mar 21 2024 7:52 PM

అమృతలూరుకు చెందిన తెలుగుదేశం నేత నాగేశ్వర రావు కుమారుడు విష్ణుతేజ, మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటకు పొక్కడంతో కేసు పెట్టొద్దంటూ డబ్బు ఎరగా చూసి రాజీ చేసుకున్నారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రూరల్‌ ఎస్పీ అప్పలనాయుడు జోక్యంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం తెనాలీ డీఎస్పీ స్నేహిత, విష్ణుతేజను అదుపులోకి తీసుకున్నారు. గతంలో నాగేశ్వర రావు కూచిపూడి నీటిసంఘం అధ్యక్షుడిగా పనిచేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement