దేశంలోని 29 రాష్ట్రాల్లో.. 130 కోట్ల జనాభాలో రూ.2016 పెన్షన్ ఇస్తున్నది కేసీఆర్ మాత్రమే అన్నారు ఎమ్మెల్యే హరీశ్ రావు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రశాంత్ నగర్‌లో పెంచిన ఆసరా పెన్షన్ల మంజూరి ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
నిరుపేద కుటుంబాలకు అండగా ఆసరా పెన్షన్లు
Jul 20 2019 5:18 PM | Updated on Jul 20 2019 5:40 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement